Tuesday, 6 November 2012

telugu samvatsaramula perlu

మన తెలుగు సంవత్సరములు 60 ఉన్నాయ్..
అవి ఏమిటంటే

1.ప్రభావ       2. విభవ      3. శుక్ల     4. ప్రమోదుత   5.                 6.ప్రజోత్పత్తి  

7.అంగీరస    8.శ్రీ ముఖ   9. భావ     10. యువ        11. ధాత      12.ఈశ్వర

13.బహుధాన్య  14.ప్రమాధి  15. విక్రమ 16.వృష  17. చిత్రభాను  18.స్వభను

19.తారణ   20. పార్థీవ  21.వ్యయ   22. సర్వజిత్   23.సర్వధారి    24. విరోధి

25.వికృతి   26.ఖర 27. నందన 28. విజయ  29. జయ   30.మన్మధ

31. దుర్ముఖి   32.హేవళంబి   33.విళంబి   34.వికారి   35.శార్వరి   36.ప్లవ

37. శుభకృత్  38.శోభకృత్తు  39.క్రోధి 40.విశ్వావసు 41.పరాభవ 42.ప్లవంగ

43.కీలక  44.సౌమ్య 45.సాధారణ 46.విరోధికృత్తు 47.పరీధావి 48.ప్రమాదిచ

49.ఆనంద 50.రక్షస 51.నల 52.పింగళ 53.కాళయుక్తి 54.సిద్ధార్థి

55.రౌద్రి  56.దుర్ముఖి  57.దుందుభి  58.రుధిరోద్గారి 59.క్రోధన 60.అక్షయ

Monday, 5 November 2012

telugu tidhulu

1. పాడ్యమి
2. విధియ 
3. తదియ 
4. చవితి 
5. పంచమి 
6.షష్టి 
7. సప్తమి 
8.అష్టమి 
9. నవమి 
10. దశమి 
11. ఏకాదశి 
12. ద్వాదశి 
13. త్రయోదశి 
14. చతుర్దశి 
15. అమావాస్య/ పౌర్ణమి 

Monday, 18 June 2012

panchendriyamulu

ఈ పోస్ట్ రాయటానికి ముందు పంచేంద్రియముల కోసం  చాలా  వెబ్ సైట్ లు వెతికాను...
కానీ నాకు ఎక్కడ కనిపించలేదు, వచ్చాయ్ కానీ తెలుగులో ఏది కనిపించలేదు, అనుకని నేనే రాద్దాం తెలుగు లో అని మొదలు పెట్టాను.. 

పంచేంద్రియములు అంటే "పంచ" అనగా అయిదు "ఇంద్రియములు" అనగా జ్ఞానఅవయవములు 
వీటినే ఇంగ్లీష్ లో "ఫైవ్ సెన్సెస్" అంటారు.
ఇక ఏంటి ఆ అయిదు అంటే 
1. కళ్ళు           చూసే జ్ఞానం ను ఇచ్చేవి 
2. చెవులు       వినికిడి జ్ఞానం కలిగించేవి 
3. ముక్కు       వాసన పసిగట్టే జ్ఞానం కలిగించేది 
4. నాలుక        రుచి ని తెలిపేది 
5. శరీరము     స్పర్శ జ్ఞానం కలిగించేది 

ఈ అయిదు జ్ఞానేంద్రియములు, తమకు వచ్చిన ఆయా తరంగాలను మెదడుకు పంపిస్తాయి, మెదడు వాటిని తీసుకోని ఆ తరంగాలకు తగిన  పనిని ఆయా అవయవాలకి  సూచిస్తుంది. దాన్ని బట్టి మనకి 
రంగు, రుచి , ధ్వని , వాసన , స్పర్శ  తెలుస్తుంది.

ఉదాహరణకు ఒక పాత్ర వేడిగా ఉంది అని మనకి అది చూస్తే తెలుస్తుంది.
ఎంత వేడి గా ఉంది అది తాకితేనే కదా తెలుస్తుంది.
వేడి ఎక్కువ గా ఉంటే వెంటనే తెలుస్తుంది.
మీరు గమనించే ఉంటారు.
 ఆ వేడి యొక్క ఉదృతి ని బట్టి తరంగాల వేగం మారుతుంది.

వీటన్నిటికి అతీతమైనది ఇంకో ఇంద్రియము ఉంది అంటారు. దాన్నే ఇంగ్లీష్ లో sixth sense అంటారు.
దాని గురించి తర్వాతి పోస్ట్ లో వివరించటానికి ప్రయత్నిస్తా.



నోట్ : మీకు ఇంతకంటే ఎక్కువే తెలిసి ఉండ వచ్చు, తప్పులు ఉంటె సూచించమని మనవి. నాకు తెలిసింది అందరికి తెలియ చెయ్యాలనే ప్రయత్నం మాత్రమే. 


Wednesday, 9 May 2012

telugu Nakshatralu

తెలుగు నక్షత్రాలు 27
1. అశ్విని 
2.భరణి 
3.కృతిక 
4.రోహిణి 
5.మృగశిర 
6.ఆరుద్ర 
7.పునర్వసు 
9.పుష్యమి 
10.ఆశ్రేషా 
11. ముఖ 
12. పుబ్బ 
13.ఉత్తర 
14.హస్త 
15.చిత్త 
16.స్వాతి 
17. విశాఖ 
18.అనురాధ 
19.జేష్ట 
20.మూల 
21.పుర్వషాడ 
22.ఉత్తరషాడ 
23.శ్రవణం 
24. శ తభిష   
25. పూర్వాభాద్ర 
26. ఉత్తరాభాద్రా 
27. రేవతి
ఈ నక్షత్రాల పేర్లు చెప్తుంటే గుర్తొచింది,
దక్ష ప్రజాపతికి  అరవై అయిదు గురు కూతుళ్ళు అంట
వారిలో 27 మందికి వరసగా ఈ నక్షత్రాల పేర్లే అంట
వీరందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసాడంట..
మొన్న ఏదో ఒక పుస్తకం లో చదివాను..
అందరికి చెప్పాలని రాస్తున్న 

Wednesday, 25 April 2012

yugamulu


మనకి నాలుగు యుగాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు 
అవి 
1  కృత యుగం 
2 త్రేతా యుగం
3 ద్వాపర యుగం 
4 కలి యుగం 
 ముందుగా కృత యుగం ఏంటో చూదాం.
ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందంట.. (అంటే ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్తా..)
అందరు సత్యం మాట్లాడుతూ నీతి గా ఉండే వారుట 

మరి త్రేతా యుగం
ఇది కొంచం ప్రక్యతి గాంచిన యుగం గా చెప్పొచు, ఎందుకంటే రాముడు ఈ యుగం వాడే కదా, రామాయణం తెలీయని వాళ్ళు ఉండరు. అందులో అయన ధర్మ పాలన గురించి తెలుస్తుంది. ఈ యుగం లో ధర్మం మూడు పాదాల మీద నడిచిందట, ఎందుకంటే మహా పతివ్రత అయిన సీతమ్మవారి మీద నిండా పడింది కదా.. 

తదుపరిది ద్వాపర యుగం 
ఈ యుగం కూడా ప్రక్యతి గాన్చినదే, ఎందుకంటే ఈ యుగం  శ్రీ కృష్ణుడు పరిపాలించాడు కదా.. ఆయన లీలలు తెలియని వారుండరు. భారతం లో ఈ యుగం గురించి ఉంటుంది. భారతం గురించి ఒక నానుడి ఉంది కదా
" వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి" అని.. ఈ సందర్భం లో నాకు అది గుర్తుకు వచ్చింది. 
ఈ యుగం లో ధర్మం రెండు పాదాల మీద నడిచిందంట ఎందుకంటే శ్రీ కృష్ణుడి మీద నీలాపనిందలు మోపారు కదా..

ఇక మిగిలింది కలి యుగం 
ఈ యుగం అందరికి తెలిసిందే ఎందుకంటే, ప్రస్తుతం మనం ఉన్నది ఈ యుగం లో నే కాబట్టి, ఇప్పుడు మనం కలియుగం ప్రదమ పాదం లో ఉన్నామని పెద్దల మాట.. పాదానికి ఒక లక్ష  ఎనభై సంవత్సరాలు ఉంటుంది ట.. కాబట్టి ఇప్పుడప్పుడే యుగాంతం అవ్వదు ట.. కానీ ప్రక్రుతి వైపరిత్యాలు జరుగుతాయి ట..  ఈ యుగం వచ్చె సరికి  ధర్మం పూర్తి గా నశించి, వొంటి కాలితో కుంటుతూ నడుస్తుంది.. అది ఎలా నో అర్ధం అవుతూనే ఉంది.. ఒక్కలని ఒక్కళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు ట..  

ఇలా ఈరోజు యుగాల గురించి తెలుసుకున్నాం :)
మళ్ళి ఇంకొక కాన్సెప్ట్ తో తదుపరి పోస్ట్..





Monday, 23 April 2012

Telugu Nelala perlu

మన తెలుగు సంవత్సరం లో కూడా ఇంగ్లీష్ సంవత్సరం లాగ 12 నెలలు ఉంటాయి. 
చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్ లో చదివేవాళ్ళం.
 ఒక్క సారి  గుర్తు చేసుకుందాం..
1.  చైత్రం
2  వైశాఖం (ఇప్పుడు జరుగుతున్న నెల) 
౩  జైష్టం
4  ఆషాడం 
5  శ్రవణం
6  భాద్రపదం
7  ఆస్వియుజం
8  కార్తీకం
9  మార్గశిరం
10 పుష్యం 
11  మాఘం 
12  ఫాల్గుణం





Meaning of Savyasachi

సవ్యసాచి అంటే అర్థం ఏంటో తెల్సా

సవ్యసాచి అనేది అర్జునుడికి ఇంకో పేరు ట
అలా ఎందుకు పిలుస్తారో తెల్సా
అర్జునుడు రెండు చేతులతో ఒకే సరి బాణం విసరగలడంట

ఒకే రకమైన పనిని రెండు చేతులతో ఒకేసారి చేసే వాళ్ళని సవ్యసాచి అంటారు.