Monday, 23 April 2012

Telugu Nelala perlu

మన తెలుగు సంవత్సరం లో కూడా ఇంగ్లీష్ సంవత్సరం లాగ 12 నెలలు ఉంటాయి. 
చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్ లో చదివేవాళ్ళం.
 ఒక్క సారి  గుర్తు చేసుకుందాం..
1.  చైత్రం
2  వైశాఖం (ఇప్పుడు జరుగుతున్న నెల) 
౩  జైష్టం
4  ఆషాడం 
5  శ్రవణం
6  భాద్రపదం
7  ఆస్వియుజం
8  కార్తీకం
9  మార్గశిరం
10 పుష్యం 
11  మాఘం 
12  ఫాల్గుణం





No comments:

Post a Comment