తెలుగు నక్షత్రాలు 27
1. అశ్విని
2.భరణి
3.కృతిక
4.రోహిణి
5.మృగశిర
6.ఆరుద్ర
7.పునర్వసు
9.పుష్యమి
10.ఆశ్రేషా
11. ముఖ
12. పుబ్బ
13.ఉత్తర
14.హస్త
15.చిత్త
16.స్వాతి
17. విశాఖ
18.అనురాధ
19.జేష్ట
20.మూల
21.పుర్వషాడ
22.ఉత్తరషాడ
23.శ్రవణం
24. శ తభిష
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్రా
27. రేవతి
ఈ నక్షత్రాల పేర్లు చెప్తుంటే గుర్తొచింది,
దక్ష ప్రజాపతికి అరవై అయిదు గురు కూతుళ్ళు అంట
వారిలో 27 మందికి వరసగా ఈ నక్షత్రాల పేర్లే అంట
వీరందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసాడంట..
మొన్న ఏదో ఒక పుస్తకం లో చదివాను..
అందరికి చెప్పాలని రాస్తున్న